తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు' - కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థులు

రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు తెరాస అనైతికతకు నిదర్శనమని కాంగ్రెస్​ నేతలు విమర్శించారు. శాసనమండలిలో ప్రజల గొంతు వినిపించాలంటే ఎమ్మెల్సీగా కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

జీవన్​రెడ్డి

By

Published : Mar 6, 2019, 2:25 PM IST

రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కాలనే ఏకైక లక్ష్యంతో తెరాస అప్రజాస్వామిక పద్ధతులను అవలంభిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆదిలాబాద్​ సమావేశంలో హస్తం ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్​రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు పాల్గొన్నారు. తెరాస అనైతికంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
కేసీఆర్​ పాలనలో ఏ ఒక్క వర్గం వారూ సంతృప్తిగా లేరని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు అన్నారు. ఎమ్మెల్సీగా జీవన్​రెడ్డిని గెలిపించాలని కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న జీవన్​రెడ్డి

ఇవీ చూడండి :తెరాస ప్రణాళికలు

ABOUT THE AUTHOR

...view details