ఆదిలాబాద్ జిల్లాలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తీరుపై జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారిగా గ్రామాల్లో జరిగిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రణాళికలో గుర్తించిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా పనులు ఎలా చేయాలో సూచించారు.
30రోజుల ప్రణాళిక అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష - కలెక్టర్ దివ్య దేవరాజన్
ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక పనుల అమలు తీరుపై కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
30రోజుల ప్రణాళిక అమలు తీరుపై కలెక్టర్ సమీక్ష
TAGGED:
కలెక్టర్ దివ్య దేవరాజన్