'నెలరోజుల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయండి' - mpdo
ఆదిలాబాద్ జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసే దిశగా కలెక్టర్ దివ్యదేవరాజన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సమీక్ష
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ జడ్పీ సమావేశ మందిరంలో మరగు దోడ్ల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామలవారీగా మరుగుదొడ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో రాజేశ్వర్, డీపీవో సాయిబాబా హాజరయ్యారు.