తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్ ఒకటి లోగా విద్యార్థులందరికీ పుస్తకాలు - DISTRICT EDUCATION DEPARTMENT

వచ్చే జూన్ ఒకటి ​నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది విద్యాశాఖ. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన పుస్తకాలు పంపిణీ చేస్తామని డీఈఓ తెలిపారు.

నేటి నుంచే పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం : డీఈఓ

By

Published : Mar 26, 2019, 8:53 PM IST

వచ్చే జూన్ ఒకటి ​నాటికే విద్యార్థుల చేతికి పాఠ్య పుస్తకాలు : డీఈఓ
వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజు వరకు పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందజేసేలా ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే పుస్తకాలను ముందే తెప్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలలకు మొత్తం 5లక్షలకు పైగా పుస్తకాలు అవససరమని డీఈవో రవీందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అందిన పుస్తకాలను నేటి నుంచే పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి :పేలిన స్మార్ట్​ఫోన్​... యువకుడికి తీవ్రగాయాలు


ABOUT THE AUTHOR

...view details