తెలంగాణ

telangana

ETV Bharat / state

బొంత లచ్చారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ - adilabad

ఆదిలాబాద్​ జిల్లా జడ్పీ కార్యాలయంలో బొంత లచ్చారెడ్డి రచించిన పుస్తకాలను తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి విడుదల చేశారు.

బొంత లచ్చారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ

By

Published : Jul 14, 2019, 5:18 PM IST

బొంత లచ్చారెడ్డి రచించిన మూడు పుస్తకాలను ఆదిలాబాద్​ జిల్లాలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి, ప్రముఖ సాహితీ విమర్శకులు గుడిపాటి, నారాయణ శర్మ ఆవిష్కరించారు. సులభ వ్యాకరణం, కావ్య కుసుమాలు, బాల బోధ పుస్తకాలను జడ్పీ సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రచయిత ఉదారి నారాయణ అధ్యక్షత వహించారు.

బొంత లచ్చారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ

ABOUT THE AUTHOR

...view details