నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగుల పట్ల తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని.. భాజపా మహిళా నాయకురాలు సుహాసినిరెడ్డి పేర్కొన్నారు. టీఎస్పీఎస్కి ఎంపికై నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులను ఆమెను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయాలని విన్నవించారు. నిరుద్యోగులపై తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె మండిపడ్డారు.
'నిరుద్యోగుల పట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యం' - TELANAGANA
తెరాస ప్రభుత్వం నిరుద్యోగులపై నిర్లక్ష్యం వహిస్తోందని... భాజపా మహిళా నాయకురాలు సుహాసిని ఆదిలాబాద్లో ఆరోపించారు.
'నిరుద్యోగుల పట్ల తెరాస సర్కారు నిర్లక్ష్యం'