ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఈనెల 15 వరకు స్వామివారి ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున ఆలయ ఈవో దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు పవిత్ర యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో వైభవంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు - వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఆదిలాబాద్ పట్టణంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఆదిలాబాద్లో వైభవంగా బాలాజీ బ్రహ్మోత్సవాలు