తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్‌లో ఆటోడ్రైవర్ల ఆందోళన

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.

By

Published : Sep 3, 2019, 5:22 PM IST

ఆటోడ్రైవర్ల ఆందోళన

నూతన మోటారు వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ... ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ఆందోళనబాట పట్టారు. బస్టాండ్‌ సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. జరిమానాల పెంపు పట్ల నిరసన వ్యక్తంచేశారు. పెంచిన వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆటోడ్రైవర్ల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details