ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో అక్టోబర్ నెలలో నిర్వహించే అంతర్జాతీయ కార్మిక సంస్థ వర్క్ షాపును విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఇచ్చొడలోని సీపీఐ మండల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ కార్మికులుగా పనిచేసే రైతులు ఆర్థిక పరిస్థితి, పలు సమస్యల గురించి వర్క్ షాపులో చర్చిస్తామన్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల సభ్యువు, రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
కార్మికుల మేళాను విజయవంతం చేయాలి - కార్మికుల
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అక్టోబర్ నెలలో నిర్వహించే అంతర్జాతీయ కార్మిక సంస్థ వర్క్ షాపును విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కోరారు.
కార్మికుల మేళాను విజయవంతం చేయాలి