ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోదాం కార్మికులు ఆందోళన చేపట్టారు. పౌరసరఫరాలశాఖలో పనిచేస్తున్న తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ముందు కార్మికుల ఆందోళన - adilabad collectorate
తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ... హమాలీలు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
కలెక్టరేట్ ముందు కార్మికుల ఆందోళన