తెలంగాణ

telangana

ETV Bharat / state

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ సంజీవని కాదు: డీఎంహెచ్​ఓ - ఆదిలాబాద్‌ జిల్లా డీఎంహెచ్​ఓ నరేందర్‌ రాఠోడ్‌

కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ సంజీవని కాదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం రెమ్‌డెసివర్‌ అనేది ఆస్పత్రిలో క్లిష్ట పరిస్థితుల్లో చేరిన వారికి మాత్రమే అవసరమంటున్నారు. వైద్యులు సూచించనిదే వాటికోసం ఆరాట పడవద్దని చెబుతున్నారు. జిల్లాలో అందరికీ టీకా అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆదిలాబాద్‌ జిల్లా డీఎంహెచ్​ఓ నరేందర్‌ రాఠోడ్‌ తెలిపారు. ప్రతిఒక్కరూ స్వీయ నిబంధనలు పాటిస్తే వైరస్‌ను అరికట్టగలమని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు.

adilabad
రెమ్‌డెసివర్‌ ఇంజిక్షన్‌ సంజీవిని కాదు: డీఎంహెచ్​ఓ

By

Published : May 3, 2021, 8:27 PM IST

రెమ్‌డెసివర్‌ ఇంజిక్షన్‌ సంజీవిని కాదు: డీఎంహెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details