తెలంగాణ

telangana

ETV Bharat / state

సమత కేసులో నేడే తీర్పు - kumuram bheem asifabad news

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సమత హత్యాచారం ఘటనపై నేడు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి.

adilabad district court today will announce  dsamatha case verdict
సమత కేసులో నేడే తీర్పు

By

Published : Jan 30, 2020, 11:08 AM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత హత్యాచార ఘటనపై నేడు తీర్పు వెలువడనుంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌లో గత ఏడాది నవంబరు 24న ఓ వివాహితపై షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ మగ్దూం అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆదిలాబాద్‌ న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ ప్రత్యేక న్యాయస్థానంలో ఈ నెల 20న ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తుది తీర్పు వెలువడనుంది.

సమత కేసులో నేడే తీర్పు

ABOUT THE AUTHOR

...view details