అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆదిలాబాద్ జిల్లా కేెంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి భజరంగ్‌లాల్ అగర్వాల్ లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు చెక్కును రామచంద్ర గోపాలకృష్ణమఠాధిపతి యోగానంద సరస్వతికి అందించారు.
రామ మందిర నిర్మాణానికి రూ. లక్ష విరాళం - అయోధ్య రామ మందిర నిర్మాణం వార్తలు
అయోధ్య రామ మందిర నిర్మాణంలో యావత్ హిందువులందరూ భాగం కావాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి భజరంగ్‌లాల్ అగర్వాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మందిర నిర్మాణం కోసం లక్షరూపాయల విరాళాన్ని అందించారు.
రామ మందిర నిర్మాణానికి రూ. లక్ష విరాళం
హిందువులందరూ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలని అగర్వాల్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను యోగానంద సరస్వతితో కలిసి ఆయన విడుదల చేశారు.
ఇదీ చదవండి:బంగారు తొడుగులు.. వెండి ద్వారాలు