సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో 47 మందికి చోటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తమ బోధన చేస్తూ, విద్యార్థుల ఉన్నతికి బాటలు వేస్తున్న అధ్యాపకులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అవార్డులు ప్రధానం చేయనున్నారు.
''47 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు'' - సెప్టెంబర్ 5
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విడుదల చేసింది.
''47 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు''