వింబుల్డన్ ఛాంపియన్షిప్స్ మహిళల డబుల్స్ ఈవెంట్ నుంచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-అమెరికాకు చెందిన బెతానీ మాటెక్ ద్వయం నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో రష్యా జోడీ ఎలెనా వెస్నినా-వెరోనికా జోడీ చేతిలో 4-6, 3-6 తేడాతో సానియా జోడీ ఓడిపోయింది.
Wimbledon: మహిళల డబుల్స్ నుంచి సానియా జోడీ ఔట్ - సానియా మీర్జా
వింబుల్డన్ మహిళల డబుల్స్ నుంచి నిష్క్రమించింది సానియా మిర్జా-బేతానీ జోడీ. రెండో రౌండ్లో వరుస సెట్లలో ఈ జోడీ ఓటమిపాలైంది.
సానియా మీర్జా
అయితే మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ విజయంతో సానియా-బోపన్న జోడీ ఇంకా వింబుల్డన్‌లో ఉంది.
Last Updated : Jul 3, 2021, 10:06 PM IST