సానియా మీర్జా దూకుడు - videos
సానియా మీర్జా ఫిట్నెట్ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
'ప్రెగ్నెన్సీ సమయంలో చాలా బాధ అనుభవించాను. కానీ నా బాబుని చూశాక అదంతా ఆనందంగా మారిపోయింది. నా జీవితంలో అది నాకో పెద్ద విజయం. నేను మళ్లీ పూర్వ స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా విజయాలు వెంటనే వచ్చేస్తే కిక్కేముంటుంది చెప్పండి' అంటూ ట్వీట్ చేసింది.