గాయంతో ఒసాకా ఔట్.. అజరెంకకు టైటిల్ - ఒసాకా దూరం
వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ నుంచి వైదొలిగింది ప్రపంచ మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాక. ఫైనల్లో అజరెంకతో తలపడాల్సి ఉండగా చీలమండ గాయంతో తప్పుకుంది.
గాయంతో ఒసాకా ఔట్.. అజరెంకకు టైటిల్
ప్రపంచ మాజీ నంబర్‌వన్ నవోమి ఒసాకా (జపాన్).. వెస్ట్రన్ అండ్ సదరన్ ఓపెన్ నుంచి వైదొలిగింది. శనివారం విక్టోరియా అజరెంక (బెలారస్)తో ఫైనల్ పోరు ఆడాల్సి ఉండగా చీలమండ గాయంతో ఆమె తప్పుకుంది. దీంతో టైటిల్ అజరెంక సొంతమైంది.