ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో సిట్సిపాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి విజయం సెర్బియా స్టార్‌నే వరించింది.
French Open: జకోవిచ్‌దే సింగిల్స్ టైటిల్ - french open singles prize money
ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఫైనల్లో సిట్సిపాస్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో 6-7, 2-6, 6-3, 6-2, 6-4 తేడాతో విజయం సాధించాడు నొవాక్.
జకోవిచ్‌దే
దీంతో కెరీర్లో రెండో ఫ్రెంచ్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు. మొత్తంగా 19వ గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడాడు.