commonwealth weightlifting championship: 2021 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం కైవసం చేసుకుంది భారత యువ వెయిట్‌లిఫ్టర్ జిల్లీ దాలబెహరా. తాష్కెంట్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం మహిళల 49 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 73 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కిలోలు ఎత్తిన జిల్లీ.. మొత్త మీద 167 కిలోలను లిఫ్ట్ చేసింది.
commonwealth games: పసిడి పట్టేసిన భారత వెయిట్‌లిఫ్టర్
commonwealth weightlifting championship: తాష్కెంట్లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ వెయిట్‌లిఫ్టర్ జిల్లీ దాలబెహరా అదరగొట్టింది. మహిళల 49 కిలోల విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుంది.
కామన్వెల్త్
ఈ టోర్నీలో మొత్తంగా మూడు పతకాలు సాధించింది జిల్లీ. స్నాచ్‌లో పసిడి సహా టోటల్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో రజతాలు కైవసం చేసుకుంది.
ఇదీ చూడండి:'వెయిట్ లిఫ్టింగ్‌కు నా అకాడమీ చిరునామాగా మారాలి'