తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo olympics: భారత అథ్లెట్లకు రెండో డోసు అప్పుడే - olympics cortona virus

ఒలింపిక్స్ కోసం జపాన్ వెళ్లడానికి ముందే భారత అథ్లెట్లు, అధికారులు, కోచ్​లకు కొవిడ్ టీకా వేస్తామని ఐఓఏ పేర్కొంది. జులై 23 నుంచి టోక్యో వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి.

All members of Tokyo-bound Indian contingent will be vaccinated before departure: IOA
టోక్యో ఒలింపిక్స్

By

Published : May 27, 2021, 4:50 PM IST

టోక్యో ఒలింపిక్స్​ కోసం జపాన్​ వెళ్లడానికి ముదే మన క్రీడాకారులు, అధికారులు, ఇతర సిబ్బంది కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ వేస్తామని భారత ఒలింపిక్ అసోసియేషన్​(Indian Olympic Association)గురువారం వెల్లడించింది.

నరీందర్ బత్రా

కరోనా ప్రభావం ఉండటం వల్ల జులై 23 నుంచి జరగబోయే ఈ మెగాక్రీడలను రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే భారత అథ్లెట్లు అందరూ పోటీలకు సిద్ధంగా ఉండాలని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా స్పష్టం చేశారు.

ఇది చదవండి:Tokyo Olympics: ఈ ఐదుగురికి పతకాలు పక్కా!

ABOUT THE AUTHOR

...view details