లాలిగా టోర్నీలో బార్సిలోనా తరఫున 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ. అన్ని లీగ్‌లలో కలిపి బార్కా తరఫున అతడు 750 మ్యాచ్‌లు ఆడాడు. లాలిగాలో ఆదివారం హ్యూస్కాతో జరిగిన పోరులో ఈ ఘనత సాధించాడు.
లాలిగా టోర్నీలో బార్సిలోనా తరఫున 500 మ్యచ్‌లు ఆడినవారిలో మెస్సీ రెండోవాడు మాత్రమే. స్పెయిన్ బయట జన్మించిన వారిలో అతడే మొదటివాడు. అన్ని లీగ్‌లలో బార్సిలోనా తరఫున 767 మ్యాచ్‌లతో జావీ (స్పెయిన్).. మెస్సీ కంటే ముందున్నాడు.