తెలంగాణ

telangana

ETV Bharat / sports

బ్రెజిల్​ స్టార్​ ఫుట్​బాలర్​ నెయ్​మర్​కు కరోనా! - Neymar latest news

కరోనా వైరస్​ ఏ క్రీడాకారులను విడిచిపెట్టట్లేదు. తాజాగా బ్రెజిల్​ ఫుట్​బాల్​ స్టార్​ నెయ్​మర్ సహా ముగ్గురు ఆటగాళ్లకు కొవిడ్​-19 సోకినట్లు తెలుస్తోంది.

Paris Saint-Germain forward Neymar
బ్రెజిల్​ స్టార్​ ఫుట్​బాలర్​ నెయిమార్​కు కరోనా

By

Published : Sep 2, 2020, 10:21 PM IST

Updated : Sep 3, 2020, 7:07 AM IST

ఫుట్​బాల్​ ప్లేయర్​ నెయ్​మర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు సమాచారం. తమ జట్టులో మొత్తం ముగ్గురు ఆటగాళ్లకు కొవిడ్​-19 నిర్దరణ అయినట్లు ప్యారిస్​ సెయింట్​ జెర్మెయిన్​ క్లబ్​ స్పష్టం చేసింది. ఇందులో నెయిమార్​తో పాటు ఏంజెల్​ డీ మారియా, లాండ్రో పారెడెస్​ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జట్టు సభ్యులను, సిబ్బందిని క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేసింది క్లబ్​.

Last Updated : Sep 3, 2020, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details