తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్-కివీస్​లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్​ - ఫిఫా మహిళల ప్రపంచకప్​

2023 మహిళా ఫుట్​బాల్ ప్రపంచకప్​కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ విషయాన్ని ఫిఫా అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ఆసీస్-కివీస్​లో ఫిఫా 2023 మహిళల ప్రపంచకప్​
ఫుట్​బాల్ సమాఖ్య

By

Published : Jun 26, 2020, 7:55 AM IST

ఫిఫా 2023 మహిళల ఫుట్​బాల్ ప్రపంచకప్​కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గురువారం జరిగిన వీడియో సమావేశంలో ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్​ఫాంటినే ఈ విషయాన్ని వెల్లడించారు. కొలంబియా(13)ను వెనక్కునెట్టి ఆసీస్-కివీస్(22 ఓట్లు).. ఈ ఆతిథ్యాన్ని దక్కించుకున్నాయి. 2023 ప్రపంచకప్​లో తొలిసారి 32 జట్లు పాల్గొనున్నాయి.​

ABOUT THE AUTHOR

...view details