తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC Final: తొలి రోజు ఆట వర్షార్పణం - డబ్ల్యూటీసీ ఫైనల్​

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు వర్షం అడ్డంకిగా మారింది. కనీసం టాస్​ కూడా పడకుండానే తొలి రోజు ఆట ముగిసింది.

WTC Final, The first day of the game was rainy
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

By

Published : Jun 18, 2021, 7:27 PM IST

క్రీడాలోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్​లో టాస్​ కూడా పడలేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయింది.

వర్షం వల్ల ఔట్​ఫీల్డ్​ తడిగా మారడం వల్ల ఆటను నిర్వహించడం సాధ్యం కాలేదు. పిచ్​ను పరీక్షించిన అంపైర్లు మొదటి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details