టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ(team india t20 captain) బాధ్యతల నుంచి తప్పుకొంటానని విరాట్ కోహ్లీ(virat kohli captaincy news) ప్రకటించాడు. దీంతో టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మని(rohit sharma captaincy news) ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో నవంబరు 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌కు భారత జట్టు రోహిత్ సారథ్యంలోనే బరిలోకి దిగనుంది. ఇక, టీ20 కెప్టెన్‌గా కోహ్లీ(virat kohli captaincy news) బాధ్యతలను ప్రస్తుత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు(rohit sharma captaincy news) అప్పగించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. విరాట్‌కు కెప్టెన్సీ భారం తగ్గించి అతడు బ్యాటింగ్‌పై దృష్టిపెట్టేందుకే బీసీసీఐ ఈ ఆలోచన చేస్తోందట.
వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. త్వరలో ప్రకటన! - రోహిత్ శర్మ వన్డే కెప్టెన్
ఈమధ్యే టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ(team india t20 captain) బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు విరాట్ కోహ్లీ(virat kohli captaincy news). కాగా, వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా వైదొలగాలని బీసీసీఐ కోరనుందట.
"భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లీ(virat kohli captaincy news) భవిష్యత్తుపై చర్చలు జరపాలని బీసీసీఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ భారం నుంచి ఉపశమనం పొందాలని బోర్డు కోరుకుంటోంది. దీంతో అతడు తన బ్యాటింగ్‌పై దృష్టి సారించి మునుపటి ఫామ్‌ను తిరిగి అందుకోవచ్చు" అని బీసీసీఐకి చెందిన ఒక అధికారి చెప్పారు.
వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే కోహ్లీని(virat kohli captaincy news) వన్డే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బీసీసీఐ కోరనుందట. వన్డేల్లో రోహిత్‌ను కెప్టెన్‌గా(rohit sharma captaincy news) చేస్తే కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని సమాచారం.