అండర్ 19 ప్రపంచకప్ సాధించిన యువ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. టోర్నమెంట్ సాంతం కుర్రాళ్లు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.
అభినందనలు.. భారత క్రికెట్ సమర్థవంతమైన చేతుల్లో ఉంది: మోదీ - నరేంద్ర మోదీ
అండర్ 19 ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత జట్టును అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా ఉందని అన్నారు.
U19 World Cup
"భారత క్రికెట్ సురక్షితమైన, సమర్థవంతమైన చేతుల్లో ఉందనడానికి యువ క్రికెటర్ల అద్భుత ప్రదర్శనే నిదర్శనం" అని మోదీ అన్నారు.