తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెళ్లి కాకుండానే తండ్రైన మరో క్రికెటర్​! - Pat Cummins Set To Become Fathe

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్​ కమిన్స్​ పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్నాడు. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని పోస్ట్​ చేసింది కోల్​కతా నైట్​ రైడర్స్​ ఫ్రాంచైజీ.

cummins
కమిన్స్​

By

Published : May 9, 2021, 10:42 PM IST

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్​ కమిన్స్​ అభిమానులకు తీపికబురు చెప్పాడు. పెళ్లి కాకుండానే తండ్రి కానున్నాడు. ప్రస్తుతం అతడి ప్రేయసి గర్భంతో ఉంది. ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాన్ని తెలిపింది​ కోల్​కతా నైట్​రైడర్స్ యాజమాన్యం​.

ఏప్రిల్​ 23వ తేదీనే కమిన్స్​ ప్రేయసి బెకీ బోస్టన్​, తనకు సంబంధించిన బేబీ బంప్​ ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ఇప్పుడదే పోస్ట్​ను కేకేఆర్​ అభిమానులతో పంచుకుది. ఈ విషయం తెలిసిన వార్నర్​ దంపతులు సహా అభిమానులంతా కమిన్స్​కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదీ చూడండి: అమెరికన్​ టీ20 లీగ్​లో భారత ప్రముఖ క్రికెటర్​?​

ABOUT THE AUTHOR

...view details