ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో మంగళవారం జరగనున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
టోర్నీ ఆరంభ సీజన్లో ట్రోఫీ నెగ్గిన రాజస్థాన్ జట్టు ఆ తర్వాత జరిగిన ఏ సీజన్లోనూ విజేతగా నిలవలేకపోయింది. ఇటీవలే ఆ జట్టుకు సారథిగా ఎంపికైన సంజూ శాంసన్ జట్టుకు కప్పు తీసుకోస్తాడేమో చూడాలి. మరోవైపు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవని పంజాబ్ జట్టు ఈసారైనా ట్రోఫీని దక్కించుకనేందుకు వ్యూహాలను రచిస్తోంది.
తుది జట్లు: