తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ - delhi capitals

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు దిల్లీ క్యాపిటల్స్​-పంజాబ్​ కింగ్స్​​ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన దిల్లీ బౌలింగ్​ ఎంచుకుంది.

punjab kings vs delhi capitals, pant, rahul
పంజాబ్ కింగ్స్ vs దిల్లీ క్యాపిటల్స్​, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్

By

Published : Apr 18, 2021, 7:11 PM IST

Updated : Apr 18, 2021, 7:30 PM IST

ఐపీఎల్​లో నేడు పంజాబ్​ కింగ్స్​తో దిల్లీ క్యాపిటల్స్​ తలపడనుంది. తొలుత టాస్​ గెలిచిన పంత్​ సేన బౌలింగ్​ ఎంచుకుంది. ఇప్పటికే చెరో రెండు మ్యాచ్​లు ఆడిన ఇరు జట్లు తలో విజయాన్ని నమోదు చేశాయి. ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

జట్లు..

దిల్లీ క్యాపిటల్స్:

పంత్ (కెప్టెన్), ధావన్, పృథ్వీ, స్టాయినిస్, లలిత్ యాదవ్, వోక్స్, అశ్విన్, రబాడా, అవేశ్ ఖాన్, స్మిత్, మెరివాలా.

పంజాబ్ కింగ్స్:

రాహుల్ (కెప్టెన్), అగర్వాల్, గేల్, హుడా, పూరన్, షారుక్​ ఖాన్, రిచర్డ్​సన్, షమి, మెరిడిత్, అర్షదీప్ సింగ్, సక్సేనా.

Last Updated : Apr 18, 2021, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details