ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్-కోల్కతా మ్యాచ్లో టాస్ గెలిచిన శాంసన్ సేన బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇరు జట్లు. ఇప్పటికే నాలుగేసి మ్యాచ్లు ఆడిన రెండు జట్లు తలో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి.
వాంఖడే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రెండు టీమ్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. కోల్కతా ఒక మార్పు చేసింది.
జట్లు..