- 160 పరుగుల తేడాతో టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ
- టోర్నీలో వరుసగా 9వ విజయం
- 47.5 ఓవర్లలో నెదర్లాండ్స్ 250 పరుగులకు ఆలౌట్
భారత్ x నెదర్లాండ్స్ - 160 పరుగుల తేడాతో టీమ్ఇండియా గ్రాండ్ విక్టరీ - ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ అప్డేట్స్
Published : Nov 12, 2023, 1:33 PM IST
|Updated : Nov 12, 2023, 9:31 PM IST
21:30 November 12
20:38 November 12
- సగం వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్
- భారీ విజయం దిశగా భారత్
- ప్రస్తుతం నెదర్లాండ్స్ స్కోర్ 169-5 (37 ఓవర్లు)
- క్రీజులో సైబ్రాంజ్ (44), తేజ నిడమనూర్ (14)
20:01 November 12
- విరాట్‌కు బంతినిచ్చిన కెప్టెన్ రోహిత్
- బంతితోనూ రాణిస్తున్న విరాట్
- తన రెండో ఓవర్ మూడో బంతికి వికెట్ తీసిన విరాట్
- ఎడ్వర్డ్స్ (17)ని క్యాచౌట్‌గా పెవిలియన్ చేర్చిన విరాట్
- నెదర్లాండ్స్ ప్రస్తుత స్కోర్ 127-4 (27.4 ఓవర్లు)
- క్రీజులో డి లీడే (2), సైబ్రాండ్ (34)
19:25 November 12
- మూడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
- తొలి బంతికే వికెట్ తీసిన రవీంద్ర జడేజా
- మ్యాక్స్ (30) క్లీన్ బౌల్డ్
- ప్రస్తుతం నెదర్లాండ్స్ స్కోర్ 72-3 (15.1 ఓవర్లు)
- క్రీజులో సైబ్రాండ్ (3), ఎడ్వర్డ్స్ (0)
19:15 November 12
- రెెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
- కొలిన్ (35)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపిన కుల్దీప్
- ప్రస్తుతం నెదర్లాండ్స్ స్కోర్ 68-2 (13.2 ఓవర్లు)
- క్రీజులో మ్యాక్స్ (28), సైబ్రాండ్ (0)
19:05 November 12
- టీమ్ఇండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న నెదర్లాండ్స్
- 11 ఓవర్లకు 63-1
- క్రీజులో మ్యాక్స్ 26, కొలిన్ 34
19:04 November 12
17:52 November 12
- ముగిసిన టీమ్ఇండియా ఇన్నింగ్స్
- 50 ఓవర్లలో భారత్ 410-4
- అయ్యర్ 128*, రాహుల్ 102 సెంచరీలు
- 62 బంతుల్లోనే సెంచరీ చేసిన రాహుల్
- భారత్ తరఫున వరల్డ్‌కప్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ
17:25 November 12
- శతకం పూర్తి చేసిన అయ్యర్
- 45 ఓవర్లో సెంచరీ మార్క్ అందుకున్న అయ్యర్
- భారత్ ప్రస్తుత స్కోర్ 347-3 (46.1 ఓవర్లు)
- క్రీజులో అయ్యర్ 101, రాహుల్ 71
17:07 November 12
- భారత్ ఇన్నింగ్స్‌లో మరో ఫిఫ్టీ నమోదైంది
- 42వ ఓవర్లో రాహుల్ (50*) హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు
- ఈ ఇన్నింగ్స్‌లో టాప్ 5గురు బ్యాటర్లు 50+ స్కోర్ చేశారు
- భారత్ ప్రస్తుత స్కోర్ 312-3 (43 ఓవర్లు)
- క్రీజులో అయ్యర్ 86, రాహుల్ 51
16:44 November 12
- భారీ స్కోర్ దిశగా టీమ్ఇండియా
- నిలకడగా ఆడుతున్న అయ్యర్ (64*) , రాహుల్ (29*)
- భారత్ స్కోర్ 266 - 3 (38 ఓవర్లు)
- 61 బంతుల్లో 70 పార్ట్నర్షిప్ పూర్తి
16:03 November 12
- టీమ్ఇండియాకు మరో షాక్
- మూడో వికెట్ కోల్పోయిన భారత్
- 28.4 ఓవర్ వద్ద విరాట్ (51) క్లీన్‌బౌల్డ్
- భారత్ ప్రస్తుత స్కోర్ 200 -3 (28.4 ఓవర్లు)
- క్రీజులో అయ్యర్ 31 , కేఎల్ రాహుల్ 0
15:19 November 12
- రెండో వికెట్ కోల్పోయిన భారత్
- రోహిత్ (61) క్యాచౌట్
- భారత్ స్కోర్ 130 - 2 (18 ఓవర్లు)
- క్రీజులో విరాట్ 12 , శ్రేయస్ అయ్యర్ 1
15:02 November 12
- ఫిఫ్టీ పూర్తి చేసిన రోహిత్ (59*)
- వన్డేల్లో రోహిత్ శర్మ రికార్డ్
- ఒకే సంవత్సరంలో లో వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా రికార్డు.
- 2015లో ఎబి డెవిలియర్స్ పై ఉన్న 58 సిక్సుల రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.
- ప్రస్తుతం ఈ సంవత్సరంలో 60 వన్డే సిక్సులతో మొదటి స్థానంలో నిలిచిన రోహిత్
14:54 November 12
- 100 దాటిన భారత్ స్కోర్
- శుభ్‌మన్ గిల్ (51) వికెట్ కోల్పోయిన భారత్
- ప్రస్తుతం భారత్ స్కోర్ 104-1 (13 ఓవర్లు)
- క్రీజులో రోహిత్ శర్మ (48), విరాట్ కోహ్లీ (2)
14:43 November 12
12:03 November 12
India Vs Netherlands World Cup 2023
India Vs Netherlands World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియా తమ తుది లీగ్ మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రోహిత్ సేన.. నెదర్లాండ్స్ జట్టుకు తలపడనుంది. ఈ క్రమంలో టాస్ గెలుకున్న భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
టీమ్ఇండియా తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
నెదర్లాండ్స్ తుది జట్టు :స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్