India South Africa ODI Series 2022 : మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికాతో ఆడబోయే వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే ఇందులో టీ20 వరల్డ్ కప్‌నకు ఎంపికైన ప్లేయర్ దీపక్ చాహర్, బుమ్రా స్థానంలో టీ20 జట్టులోకి వచ్చిన మహమ్మద్ సిరాజ్ మాత్రమే ఉన్నారు. శిఖర్ ధావన్ సారథ్యంలో అక్టోబర్ 6న లక్నో వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది
టీమ్ ఇండియా వన్డే జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రజత్ పాటీదార్, రాహుల్ తిపాఠి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శార్దుల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.