ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మరి కొన్ని నెలలపాటు ఆటకు దూరం అయ్యాడు. మోచేతి గాయానికి ఇటీవల మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఆర్చర్. దీంతో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్, యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆర్చర్ పాల్గొనటం లేదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది.
టెస్ట్ సిరీస్, ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ దూరం - ఆర్చర్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్.. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్, టీ20 ప్రపంచకప్, యాషెస్ టెస్టు సిరీస్‌లో పాల్గొనటం లేదని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మోచేతి గాయానికి ఇటీవల మరోసారి శస్త్రచికిత్స చేయించుకున్నాడని తెలిపింది.
ఆర్చర్
మరో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్ట్రోక్స్.. అన్ని క్రికెట్ ఫార్మాట్లలో విరామం తీసుకుంటాడని గతవారం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది.