తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ చేతిలో భారత్ ఓటమి - ఇంగ్లండ్

భారత్-ఇంగ్లండ్​ మ్యాచ్

By

Published : Jun 30, 2019, 2:22 PM IST

Updated : Jun 30, 2019, 11:11 PM IST

2019-06-30 23:09:26

ఇంగ్లాండ్​ చేతిలో భారత్ ఓటమి..
ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పోరాడిన ఫలితం లేకపోయింది. రోహిత్ (102) సెంచరీతో సత్తాచాటగా, కోహ్లీ (66) అర్ధసెంచరీ సాధించాడు. పాండ్య (45), ధోనీ () చివర్లో మెరిసిన ఓటమిని ఆపలేకపోయారు.

2019-06-30 22:43:06

ఐదో వికెట్ కోల్పోయిన భారత్
267 పరుగుల వద్ద పాండ్య (45) ఔట్. ఫ్లంకెట్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి పెవిలియన్ చేరిన పాండ్య

2019-06-30 22:43:01

2019-06-30 22:43:00

2019-06-30 22:42:56

2019-06-30 22:42:53

44 ఓవర్లకు భారత్ 260/4
44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (44), ధోనీ(11) క్రీజులో ఉన్నారు. కోహ్లీసేన గెలుపునకు ఇంకా 36 బంతుల్లో 78 పరుగులు అవసరం.
 
2019-06-30 22:42:51

2019-06-30 22:42:48

2019-06-30 22:42:45

2019-06-30 22:42:44

44 ఓవర్లకు భారత్ 260/4
44 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (44), ధోనీ(11) క్రీజులో ఉన్నారు. కోహ్లీసేన గెలుపునకు ఇంకా 36 బంతుల్లో 78 పరుగులు అవసరం.
 
2019-06-30 22:37:49

40 ఓవర్లకు భారత్ 234/4
40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (29), ధోనీ(0) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:37:44

2019-06-30 22:37:41

42 ఓవర్లకు భారత్ 248/4
42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (40), ధోనీ(3) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:37:38

42 ఓవర్లకు భారత్ 248/4
42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (40), ధోనీ(3) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:37:36

40 ఓవర్లకు భారత్ 234/4
40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (29), ధోనీ(0) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:37:34

2019-06-30 22:37:31

42 ఓవర్లకు భారత్ 248/4
42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (40), ధోనీ(3) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:28:17

40 ఓవర్లకు భారత్ 234/4
40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (29), ధోనీ(0) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:28:12

2019-06-30 22:28:06

40 ఓవర్లకు భారత్ 234/4
40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (29), ధోనీ(0) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:28:03

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
226 పరుగుల వద్ద 32 పరుగులు చేసి పంత్ ఔట్

2019-06-30 22:28:01

2019-06-30 22:18:55

40 ఓవర్లకు భారత్ 234/4
40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (29), ధోనీ(0) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:13:20

38 ఓవర్లకు భారత్ 210/3
38 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (6), పంత్(32) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:13:16

2019-06-30 22:13:15

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:13:13

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:13:11

2019-06-30 22:13:09

38 ఓవర్లకు భారత్ 210/3
38 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (6), పంత్(32) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:13:08

2019-06-30 22:03:55

38 ఓవర్లకు భారత్ 210/3
38 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది టీమిండియా. పాండ్య (6), పంత్(32) క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:03:31

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:03:27

2019-06-30 22:03:23

ముడో వికెట్​ కోల్పోయిన టీమిండియా. రోహిత్(102) ఔట్​

సెంచరీ అనంతరం క్రిస్​ వోక్స్​ బౌలింగ్​లో కీపర్​ బట్లర్​కు క్యాచ్ ఇచ్చి రోహిత్​ శర్మ(102)ఔటయ్యాడు. క్రీజులో పంత్(26), పాండ్యా ఉన్నారు.

2019-06-30 22:03:21

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:03:18

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:03:16

ముడో వికెట్​ కోల్పోయిన టీమిండియా. రోహిత్(102) ఔట్​

సెంచరీ అనంతరం క్రిస్​ వోక్స్​ బౌలింగ్​లో కీపర్​ బట్లర్​కు క్యాచ్ ఇచ్చి రోహిత్​ శర్మ(102)ఔటయ్యాడు. క్రీజులో పంత్(26), పాండ్యా ఉన్నారు.

2019-06-30 22:03:13

2019-06-30 22:03:11

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 22:03:10

2019-06-30 21:53:46

ముడో వికెట్​ కోల్పోయిన టీమిండియా. రోహిత్(102) ఔట్​

సెంచరీ అనంతరం క్రిస్​ వోక్స్​ బౌలింగ్​లో కీపర్​ బట్లర్​కు క్యాచ్ ఇచ్చి రోహిత్​ శర్మ(102)ఔటయ్యాడు. క్రీజులో పంత్(26), పాండ్యా ఉన్నారు.

2019-06-30 21:47:38

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ తన కెరీర్​లో 25వ సెంచరీ చేశాడు. 36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 198/2. రోహిత్​ (102),  పంత్​ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:22:08

30 ఓవర్లకు భారత్ 152/2
30 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (80), పంత్(3) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:22:06

2019-06-30 21:22:03

కోహ్లీ ఔట్
66 పరుగులు చేసిన కోహ్లీ ప్లంకెట్ బౌలింగ్​ ఔటయ్యాడు.

2019-06-30 21:22:01

2019-06-30 21:15:05

కోహ్లీ ఔట్
66 పరుగులు చేసిన కోహ్లీ ప్లంకెట్ బౌలింగ్​ ఔటయ్యాడు.

2019-06-30 21:15:02

గేరు మారుస్తున్న కోహ్లీ, రోహిత్
ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో రోహిత్, కోహ్లీ గేర్ మార్చి దూకుడుగా ఆడుతున్నారు. అర్ధసెంచరీలు సాధించిన ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. స్టోక్స్ వేసిన 26వ ఓవర్లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. 26 ఓవర్లకు ప్రస్తుతం ఇండియా వికెట్ నష్టానికి 133 పరుగులు చేసింది. రోహిత్ (70), కోహ్లీ (63) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:11:30

28 ఓవర్లకు భారత్ 144/1
28 ఓవర్లలో వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (77), కోహ్లీ (66) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:11:26

25 ఓవర్లకు భారత్ 120/1
25 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (57), కోహ్లీ (63) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:11:21

2019-06-30 21:11:18

2019-06-30 21:11:16

25 ఓవర్లకు భారత్ 120/1
25 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (57), కోహ్లీ (63) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:11:14

2019-06-30 21:05:22

2019-06-30 21:05:19

25 ఓవర్లకు భారత్ 120/1
25 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (57), కోహ్లీ (63) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:05:16

2019-06-30 21:05:13

25 ఓవర్లకు భారత్ 120/1
25 ఓవర్లలో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (57), కోహ్లీ (63) క్రీజులో ఉన్నారు.

2019-06-30 21:05:10

రోహిత్ అర్ధశతకం
ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో రోహిత్ అర్ధశతకం సాధించాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకున్నాడు.

100 పరుగుల భాగస్వామ్యం
రెండో వికెట్​కు రోహిత్-కోహ్లీ 100 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.

2019-06-30 20:59:27

20 ఓవర్లకు భారత్ 83/1
20 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (33), కోహ్లీ (50) క్రీజులో ఉన్నారు.

కోహ్లీ అర్ధశతకం
ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టీమిండియా సారథి కోహ్లీ అర్ధశతకం సాధించాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు

2019-06-30 20:53:55

22 ఓవర్లకు భారత్ 100/1
22 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (47), కోహ్లీ (53) క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:53:48

20 ఓవర్లకు భారత్ 83/1
20 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (33), కోహ్లీ (50) క్రీజులో ఉన్నారు.

కోహ్లీ అర్ధశతకం
ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టీమిండియా సారథి కోహ్లీ అర్ధశతకం సాధించాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు

2019-06-30 20:45:23

18 ఓవర్లకు భారత్ 71/1
18 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (29), కోహ్లీ (42) క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:41:30

16 ఓవర్లకు భారత్ 57/1
16 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (23), కోహ్లీ (34) క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:30:26

14 ఓవర్లకు భారత్ 51/1
14 ఓవర్లలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ (21), కోహ్లీ (30) క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:23:58

12 ఓవర్లకు భారత్ 40/1
ఇంగ్లాండ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టీమిండియా ఇన్నింగ్స్​ నిలకడగా సాగుతోంది. 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. రోహిత్ (20), కోహ్లీ (20) క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:22:56

2019-06-30 20:22:53

8 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 22/1

వోక్స్​ వేసిన 7వ ఓవర్​లో మూడు పరుగులు మాత్రమే లభించాయి. జోఫ్రా ఆర్చర్​ వేసిన 8వ ఓవర్​లో 2 పరుగులు లభించాయి. రోహిత్​(11), కోహ్లీ(11) రన్స్​తో క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:22:50

10 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 28/1

తొలి పవర్​ ప్లేలో ఒక వికెట్​ కోల్పోయిన టీమిండియా... 28 పరుగులు చేసింది. రోహిత్​(26 బంతుల్లో 11 పరుగులు), కోహ్లీ(25 బంతుల్లో 17 పరుగులు)చేసి నాటౌట్​గా కొనసాగుతున్నారు.

2019-06-30 20:14:44

8 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 22/1

వోక్స్​ వేసిన 7వ ఓవర్​లో మూడు పరుగులు మాత్రమే లభించాయి. జోఫ్రా ఆర్చర్​ వేసిన 8వ ఓవర్​లో 2 పరుగులు లభించాయి. రోహిత్​(11), కోహ్లీ(11) రన్స్​తో క్రీజులో ఉన్నారు.

2019-06-30 20:07:30

బెయిర్​ స్టో శతకం.. ఇంగ్లాండ్.. 337/7 

భారత్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. బెయిర్​స్టో (111) శతకంతో చెలరేగగా, రాయ్ (66), స్టోక్స్ (79) అర్ధశతకాలతో మెరిశారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమి ఐదు వికెట్లతో సత్తాచాటగా.. కేదార్ జాదవ్​, బుమ్రా చెరో ఒక వికెట్ దక్కించుకున్నాడు.

2019-06-30 20:04:02

తొలి బంతికే ఫోర్​... క్యాచ్​ మిస్​

338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లుగా రాహుల్​, రోహిత్​ వచ్చారు. మొదటి ఓవర్​ వేసిన వోక్స్​ మెయిడిన్​ చేశాడు. ఆర్చర్​ వేసిన రెండో ఓవర్  తొలి బంతి ఎదుర్కొన్న రోహిత్​.. ఫోర్​ కొట్టాడు. కాని ఇదే ఓవర్​లో నాలుగో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకొన్నాడు. బ్యాట్​ అంచుకు తాకిన బంతిని అందుకొనే ప్రయత్నంలో రూట్​ విఫలమయ్యాడు ఫలితంగా నాలుగు పరుగుల వద్ద రోహిత్​కు లైఫ్​ లభించింది.

రాహుల్​(0), రోహిత్​(8) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2 ఓవర్లకు టీమిండియా స్కోర్​- 8/0

2019-06-30 19:59:00

బెయిర్​ స్టో శతకం.. ఇంగ్లాండ్.. 337/7 

భారత్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. బెయిర్​స్టో (111) శతకంతో చెలరేగగా, రాయ్ (66), స్టోక్స్ (79) అర్ధశతకాలతో మెరిశారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమి ఐదు వికెట్లతో సత్తాచాటగా.. కేదార్ జాదవ్​, బుమ్రా చెరో ఒక వికెట్ దక్కించుకున్నాడు.

2019-06-30 19:49:39

ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

చివరి ఓవర్లో భారీ షాట్​కు ప్రయత్నింటి స్టోక్స్ 79 ఔటయ్యాడు

2019-06-30 19:40:54

ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
7 పరుగులు చేసి వోక్స్ ఔట్

48 ఓవర్లకు ఇంగ్లాండ్ 319/5
48 ఓవర్లకు ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. వోక్స్ (7), స్టోక్స్​ (63) క్రీజులో ఉన్నారు.
 
2019-06-30 19:32:44

46 ఓవర్లకు ఇంగ్లాండ్‌ స్కోరు- 293/4

46వ ఓవర్​ వేసిన బుమ్రా 4 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. రూట్‌(44) ఔట్‌య్యాక క్రీజులోకి  వచ్చిన బట్లర్‌(10)రన్స్​తో కొనసాగుతున్నాడు. స్టోక్స్‌(42 బంతుల్లో 54) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

2019-06-30 19:21:45

షమి ఖాతాలోనే...

ఇదే మ్యాచ్​లో మరో వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు షమి. 44వ ఓవర్​ తొలి బంతికి రూట్​ను పెవిలియన్​ చేర్చాడు. 54 బంతుల్లో 44 పరుగులు చేసిన రూట్​... ప్యాండ్యాకు క్యాచ్​ ఇచ్చి ఔటయ్యాడు.

2019-06-30 18:51:14

స్పిన్నర్లకు వీరబాదుడు...

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్లు భారత పేసర్లను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది పడినా... స్పిన్నర్లను బాగా ఆడుకున్నారు. కుల్దీప్​ 10 ఓవర్లు వేసి 72 పరుగులు, చాహల్​ 10 ఓవర్లు వేసి 88 రన్స్​ ఇచ్చుకున్నారు. స్పిన్​ బౌలింగ్​ను వేటాడేసి భారీగా పరుగులు రాబట్టారు. స్కోరులో 160 పరుగులు స్పిన్నర్లే ఇచ్చుకున్నారు.

43 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 268(3 వికెట్ల నష్టానికి)

2019-06-30 18:49:49

40 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 245/3

40వ ఓవర్​ వేసిన చాహల్​ 15 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ ఓవర్​లో స్టోక్స్​ కొట్టిన సిక్స్​ మ్యాచ్​లో ఓ హైలైట్​. 31 నుంచి 40 ఓవర్ల మధ్యలో 43 పరుగులు మాత్రమే ఇచ్చిన టీమిండియా బౌలర్లు 2 వికెట్లు తీశారు. స్టోక్స్​ (27), రూట్​ (33) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 18:36:02

రెండో వికెట్​ ....

111 పరుగులు చేసిన బెయిర్​స్టో...షమి బౌలింగ్​లో ఔటయ్యాడు. 31వ ఓవర్​ 4వ బంతికి భారీ షాట్​కు ప్రయత్నించి పంత్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఫలితంగా 32 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. మోర్గాన్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-30 18:28:28

షమి ఖాతాలో రెండోది...

9 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్​ చేరాడు మోర్గాన్​. 33వ ఓవర్​ నాలుగో బంతికి బౌండరీ లైన్​ సమీపంలో అద్భుతమైన క్యాచ్​ పట్టాడు కేదార్​. ఫలితంగా 34 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లీష్​ జట్టు... 207 పరుగులు చేసింది. స్టోక్స్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-30 18:18:05

2019-06-30 18:06:05

2019-06-30 17:58:02

రెండో వికెట్​ ....

111 పరుగులు చేసిన బెయిర్​స్టో...షమి బౌలింగ్​లో ఔటయ్యాడు. 31వ ఓవర్​ 4వ బంతికి భారీ షాట్​కు ప్రయత్నించి పంత్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఫలితంగా 32 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. మోర్గాన్​ క్రీజులోకి వచ్చాడు.

2019-06-30 17:43:35

2019-06-30 17:33:54

2019-06-30 17:30:19

2019-06-30 17:18:38

2019-06-30 17:07:26

25 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 180/1

25 ఓవర్లకు 180 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. బెయిర్​ స్టో(86 బంతుల్లో 98 పరుగులు), రూట్​ (7 బంతుల్లో 11) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 16:59:31

25 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 180/1

25 ఓవర్లకు 180 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. బెయిర్​ స్టో(86 బంతుల్లో 98 పరుగులు), రూట్​ (7 బంతుల్లో 11) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 16:56:06

25 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 180/1

25 ఓవర్లకు 180 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. బెయిర్​ స్టో(86 బంతుల్లో 98 పరుగులు), రూట్​ (7 బంతుల్లో 11) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 16:50:40

25 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 180/1

25 ఓవర్లకు 180 పరుగులు చేసింది ఇంగ్లాండ్​ జట్టు. బెయిర్​ స్టో(86 బంతుల్లో 98 పరుగులు), రూట్​ (7 బంతుల్లో 11) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 16:39:28

జడ్డూ వాట్​ ఏ క్యాచ్​...

160 పరుగుల ఓపెనింగ్​ భాగస్వామ్యానికి తెరదించాడు కుల్దీప్​ యాదవ్​. రాహుల్​ స్థానంలో సబ్​స్టిట్యూట్​గా వచ్చిన జడేజా తనదైన ఫీల్డింగ్​ మార్క్​తో మరోసారి నిరూపించుకున్నాడు. ఫలితంగా 22వ ఓవర్​ తొలి బంతికి మొదటి వికెట్​ కోల్పోయింది ఇంగ్లాండ్​. రాయ్​ కొట్టిన భారీ షాట్​ను అసాధ్యమైన రీతిలో బౌండరీ లైన్​ సమీపంలో క్యాచ్​ అందుకొన్నాడు జడ్డూ. 57 బంతుల్లో 66 పరుగులతో పెవిలియన్​ చేరాడు జాసన్​ రాయ్​. 

బెయిర్​ స్టో(90) క్రీజులో ఉన్నారు. రూట్​(2) మరో ఎండ్​లో బ్యాటింగ్​కు దిగాడు.

23 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 163/1

2019-06-30 16:31:32

13 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు- 73/0

12వ ఓవర్​లో మూడో పరుగులిచ్చాడు చాహల్​. 13వ ఓవర్​ వేసిన పాండ్యా... వరుసగా రెండు ఫోర్లు ఇచ్చుకున్నాడు. ఈ ఓవర్​లో 10 పరుగులు వచ్చాయి. బెయిర్​ స్టో (48 బంతుల్లో 35 పరుగులు), జేసన్​ రాయ్​ (30 బంతుల్లో 33 పరుగులు)చేసి అజేయంగా కొనసాగుతున్నారు.

2019-06-30 16:31:00

2019-06-30 16:27:00

2019-06-30 16:21:35

2019-06-30 16:21:32

2019-06-30 16:15:10

2019-06-30 16:11:46

2019-06-30 16:07:22

2019-06-30 16:07:17

2019-06-30 16:02:25

2019-06-30 16:02:22

2019-06-30 15:58:54

2019-06-30 15:56:51

6వ ఓవర్​లోనే స్పిన్నర్లు...

తొలి ఐదు ఓవర్లు కాస్త పరుగులు సమర్పించుకొన్నారు టీమిండియా బౌలర్లు. అందుకే కాస్త కొత్తంగా ఆరో ఓవర్​ను స్పిన్నర్​ చాహల్​తో బౌలింగ్​ వేయించాడు సారథి కోహ్లీ. ఈ ఓవర్​లో ఫోర్​ సహా 7 పరుగులు వచ్చాయి.

6 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు- 35/0

2019-06-30 15:50:54

5 ఓవర్లకు ఇంగ్లాండ్​ స్కోరు-28/0

ఇప్పటివరకు 5 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్లు.. రెండో ఓవర్​ మినహా అన్ని ఓవర్లలోనూ ఓ బౌండరీ బాదేశారు. ఫలితంగా 5 ఓవర్లలోనే 28 పరుగులు సాధించింది ఇంగ్లీష్​ జట్టు. బెయిర్​స్టో(17), జేసన్​రాయ్​(9) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 15:46:17

ఈ వన్డే పిల్లలకు అంకితం...

బర్మింగ్​హామ్​ వేదికగా తలపడుతున్న ఇరుజట్లు 'వన్డే ఫర్​ చిల్డన్​' పేరుతో జెర్సీలు ధరించాయి. ఈ రోజు మ్యాచ్​ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు సేవాకార్యక్రమాల రూపంలో వినియోగించనున్నారు. యునిసెఫ్ స్వచ్ఛంద సంస్థ​ ఈ బాధ్యత చేపట్టింది. భారత్​ ఆరెంజ్​ రంగు దుస్తులతో పోటీకి దిగింది.

2019-06-30 15:39:41

బుమ్రా ఒక్కటే...

రెండో ఓవర్​ వేసిన టీమిండియా ప్రధాన పేసర్​ బుమ్రా ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. బెయిర్​స్టో(1), జేసన్​రాయ్​(8) పరుగులతో క్రీజులో ఉన్నారు.

2019-06-30 15:35:45

మొదట బ్యాటింగ్​ ఇంగ్లండ్​దే..

టాస్ గెలిచిన ఇంగ్లండ్​ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​ గెలిచి సెమీస్ చేరుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మార్పులు-చేర్పులు

గత కొన్ని మ్యాచ్​ల్లో విఫలమవుతన్న విజయ్ శంకర్​ను బెంచ్​కు పరిమితం చేసి యువక్రికెటర్ రిషభ్​ పంత్​కు అవకాశమిచ్చింది టీమిండియా. ఇంగ్లండ్​ క్రికెటర్ జేసన్ రాయ్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

జట్లు

ఇంగ్లండ్:

జేసన్ రాయ్, బెయిర్​స్టో, రూట్, మోర్గాన్(కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, రషీద్, ఫ్లంకెట్, ఆర్చర్, మార్క్ వుడ్

భారత్:

రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషభ్ పంత్, కేదార్ జాదవ్, ధోని, హార్దిక్ పాండ్య, షమి, కుల్​దీప్, చాహల్, బుమ్రా

2019-06-30 15:32:24

2019-06-30 15:26:56

2019-06-30 15:22:15

2019-06-30 15:16:12

2019-06-30 15:13:31

2019-06-30 15:11:34

2019-06-30 15:05:57

2019-06-30 15:01:47

2019-06-30 14:08:46

ఆసక్తికర మ్యాచ్​కు అంతా సిద్ధం

అసలు సిసలు మజా కలిగించే మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ప్రపంచకప్​లో ఓడిపోకుండా వస్తున్న భారత్​ ఓ వైపు... ఫేవరేట్​గా బరిలో దిగి తడబడుతోన్న ఇంగ్లాండ్ మరోవైపు. ఈ రెండు జట్ల మధ్య బర్మింగ్​హామ్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్​లో నారింజ రంగు దుస్తుల్లో కనువిందు చేయనుంది కోహ్లీసేన. ఇప్పటికే స్టేడియంలో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకుంటున్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి.

Last Updated : Jun 30, 2019, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details