తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరుష్క జోడీ ప్రేమ టపాసులు నెట్టింట వైరల్​! - virat kohli, anushka sharma deepavali photos

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఘనంగా దీపావళి పండుగ జరుపుకొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

కోహ్లీ

By

Published : Oct 28, 2019, 10:19 AM IST

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ జోడీకి సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. నెట్టింట తరచూ ఫొటోలు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుందీ జంట. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా కొన్ని చిత్రాలను షేర్​ చేశారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

విరుష్క జోడీ
విరుష్క జోడీ

బంగ్లాదేశ్​తో నవంబర్ 3న ప్రారంభంకానున్న టీ20 సిరీస్​కు విశ్రాంతి తీసుకున్నాడు కోహ్లీ. రోహిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ఇవీ చూడండి.. లీగ్​లో యువీ ఆడితే లాభాలేంటో చెప్పిన ఆమ్లా

ABOUT THE AUTHOR

...view details