తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్ -19 ప్రపంచకప్​ విజేతగా బంగ్లాదేశ్ - bangladesh cricket team

By

Published : Feb 9, 2020, 9:44 PM IST

Updated : Feb 29, 2020, 7:23 PM IST

21:40 February 09

తొలిసారి కప్పును ముద్దాడిన బంగ్లాదేశ్ జట్టు

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ తుదిపోరులో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి కప్పును ముద్దాడింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధింది. ఐదోసారి కప్పు కొట్టాలన్న యువ భారత్ ఆశలను చిదిమేసింది.

Last Updated : Feb 29, 2020, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details