స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా సఫారీ సేనపై పూర్తి ఆధిపత్యం వహించాలని చూస్తోంది. ఇప్పటికే విండీస్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన కోహ్లీసేన ఈ సిరీస్‌పైనా కన్నేసింది.
ధర్మశాలలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం - toss delay for heavy rain
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి టీ20లో టాస్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ధర్మశాలలో వర్షం కురుస్తున్న కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
వర్షం
ధర్మశాల వేదికగా జరుగుతోన్న మొదటి టీ20కి వర్షం అడ్డంకిగా మారింది. స్టేడియంలో వర్షం కురుస్తున్న కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
ఇవీ చూడండి.. కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు..
Last Updated : Sep 30, 2019, 5:54 PM IST