మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా-భారత్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో పేసర్ మిచెల్ స్టార్ భార్య ఎలిసా హేలీ సభ్యురాలు. తాజాగా ఆమె ఫైనల్ మ్యాచ్ కోసం తన మ్యాచ్‌ను వదులుకున్నాడు స్టార్క్. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదని ప్రకటించాడు.
ఇప్పటికే ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు స్టార్క్ దూరమవడం వల్ల హేజిల్‌వుడ్, జే రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్లో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.