శత శతకాలకు సప్త వసంతాలు - century day on 16 march
క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ 100వ సెంచరీ చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 99 శతకాల తర్వాత వందో సెంచరీ కోసం దాదాపు సంవత్సర కాలం పాటు వేచిచూడాల్సి వచ్చింది అభిమానులు. 2012, మార్చి 16న ఈ ఘనత సాధించాడు సచిన్. ఈ మైలురాయిని చేరుకొన్న మొదటి క్రికెటర్గా మాస్టర్ బ్లాస్టర్ రికార్డులకెక్కాడు.
శత శతకాలకు సప్త సంవత్సరాలు...
సచిన్ తెందూల్కర్ వంద సెంచరీలు సాధించి ఏడు ఏళ్లు పూర్తయ్యాయి.2012 ఆసియా కప్ లీగ్ మ్యాచ్లోబంగ్లాదేశ్పైఈ ఘనత సాధించాడు మాస్టర్ బ్లాస్టర్.
- ఈ మ్యాచ్లో సచిన్ 114 పరుగులు సాధించాడు.