భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో ఎనిమిది వేల పరుగులు చేసిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 30 పరుగులు నమోదు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని చేరాడు.
హిట్ మ్యాన్ ఖాతాలో మరో రికార్డు - india
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో 8 వేల పరుగులు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
రోహిత్
సురేశ్ రైనా(8,216) తొలి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లి(8,183) రెండో స్థానంలో ఉన్నాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు సాధించింది.
ఇవీ చూడండి.. ప్రపంచకప్‌లో పాల్గొనే సఫారీ జట్టిదే