కివీస్‌పై పాక్ విజయం
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బాబర్ ఆజం 101, హరీస్ సోహైల్ 68 పరుగులతో రాణించారు.
విజయం దిశగా పాక్ - న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్
2019-06-26 23:57:34
2019-06-26 23:48:57
నాలుగో వికెట్ కోల్పోయింది పాక్
నాలుగో వికెట్ కోల్పోయింది పాక్. హరీస్ సోహైల్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
2019-06-26 23:47:56
48 ఓవర్లకు పాక్ 234/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 48 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. విజయానికి ఇంకా నాలుగు పరుగులు అవసరం.
2019-06-26 23:43:44
బాబర్ ఆజం సెంచరీ
న్యూజిలాండ్‌పై శతకంతో చెలరేగాడు బాబర్ ఆజం. 124 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పటికే ప్రపంచకప్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించాడీ బ్యాట్స్‌మెన్.
2019-06-26 23:43:41
46 ఓవర్లకు పాక్ 224/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 46 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (59) బాబర్ ఆజం (99) క్రీజులో ఉన్నారు.
2019-06-26 23:41:13
హరీస్ సోహైల్ అర్ధ సెంచరీ
హరీస్ సోహైల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు
44 ఓవర్లకు పాక్ 207/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (49) బాబర్ ఆజం (93) క్రీజులో ఉన్నారు.
2019-06-26 23:29:42
42 ఓవర్లకు పాక్ 201/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 42 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (47) బాబర్ ఆజం (89) క్రీజులో ఉన్నారు.
2019-06-26 23:19:56
40 ఓవర్లకు పాక్ 183/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (40) బాబర్ ఆజం (78) క్రీజులో ఉన్నారు.
2019-06-26 23:11:11
38 ఓవర్లకు పాక్ 172/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 38 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (34) బాబర్ ఆజం (73) క్రీజులో ఉన్నారు.
2019-06-26 23:04:04
36 ఓవర్లకు పాక్ 154/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (26) బాబర్ ఆజం (63) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:55:33
34 ఓవర్లకు పాక్ 142/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 34 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (22) బాబర్ ఆజం (56) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:55:27
33 ఓవర్లకు పాక్ 139/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 33 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (20) బాబర్ ఆజం (55) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:48:13
30 ఓవర్లకు పాక్ 128/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (15) బాబర్ ఆజం (51) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:44:36
30 ఓవర్లకు పాక్ 128/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (15) బాబర్ ఆజం (51) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:30:32
28 ఓవర్లకు పాక్ 116/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 28 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (4), బాబర్ ఆజం (50) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:25:29
26 ఓవర్లకు పాక్ 112/3
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. హరీస్ సోహైల్ (1), బాబర్ ఆజం (49) క్రీజులో ఉన్నారు.
బాబర్ ఆజం అర్ధ సెంచరీ
బాబర్ ఆజం అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు
2019-06-26 22:20:27
మూడో వికెట్ కోల్పోయిన పాక్
110 పరుగుల వద్ద హఫీజ్ (32) ఔట్. సారథి విలియమ్సన్కు వికెట్ దక్కింది.
2019-06-26 22:13:46
24 ఓవర్లకు పాక్ 105/2
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 24 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. హఫీజ్ (29), బాబర్ ఆజం (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:09:06
22 ఓవర్లకు పాక్ 91/2
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. హఫీజ్ (24), బాబర్ ఆజం (38) క్రీజులో ఉన్నారు.
2019-06-26 22:00:53
20 ఓవర్లకు పాక్ 86/2
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. హఫీజ్ (23), బాబర్ ఆజం (34) క్రీజులో ఉన్నారు.
2019-06-26 21:52:52
18 ఓవర్లకు పాక్ 80/2
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. హఫీజ్ (21), బాబర్ ఆజం (30) క్రీజులో ఉన్నారు.
2019-06-26 21:44:58
రెండో వికెట్ కోల్పోయిన పాక్
238 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. మార్టిన్ గప్తిల్ అద్భుత క్యాచ్‌తో 19 పరుగలు చేసిన ఇమామ్ ఉల్ హక్‌ను ఫెర్గ్యూసన్ ఔట్ చేశాడు. 11 ఓవర్లకు పాక్ స్కోరు 45/2. బాబర్ ఆజం (16), హఫీజ్ (1) క్రీజులో ఉన్నారు
2019-06-26 21:03:07

2019-06-26 20:52:13
ఆరు ఓవర్లకు పాక్ 30/1
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (16), బాబర్ ఆజం (5) క్రీజులో ఉన్నారు.
2019-06-26 20:45:03
పాక్ నాలుగు ఓవర్లకు 20/1
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ నాలుగు ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (11), బాబర్ ఆజం (0) క్రీజులో ఉన్నారు.
2019-06-26 20:39:02
మొదటి వికెట్ కోల్పోయిన పాక్
19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్. 9 పరుగులు చేసి ఫకర్ జమాన్ ఔట్
2019-06-26 20:38:53
పాక్ రెండు ఓవర్లకు 15/0
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ రెండు ఓవర్లలో 15 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (10), ఫకర్ జమాన్ (5) క్రీజులో ఉన్నారు.
2019-06-26 20:32:56
పాకిస్థాన్ లక్ష్యం 238
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో నీషమ్ (97), గ్రాండ్‌హోమ్ (64) అర్ధసెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
2019-06-26 20:26:47
48 ఓవర్లకు కివీస్ 217/6
కివీస్ 48 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. నీషమ్ (84), సాంట్నర్ (1) క్రీజులో ఉన్నారు.
2019-06-26 19:50:17
ఆరో వికెట్ కోల్పోయిన కివీస్
ఆరో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 215 పరుగుల వద్ద గ్రాండ్‌హోమ్ (64) రనౌట్.
2019-06-26 19:45:19
46 ఓవర్లకు కివీస్ 191/5
కివీస్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. నీషమ్ (70), గ్రాండ్‌హోమ్ (54) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
2019-06-26 19:40:49
గ్రాండ్‌హోమ్ అర్ధశతకం
పాక్ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్న కివీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ గ్రాండ్‌హోమ్ అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. 63 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు
2019-06-26 19:38:26
43 ఓవర్లకు కివీస్ 172/5
కివీస్ 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నీషమ్ (61), గ్రాండ్‌హోమ్ (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 19:29:38
43 ఓవర్లకు కివీస్ 172/5
కివీస్ 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నీషమ్ (61), గ్రాండ్‌హోమ్ (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 19:24:25
43 ఓవర్లకు కివీస్ 172/5
కివీస్ 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నీషమ్ (61), గ్రాండ్‌హోమ్ (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 19:22:39
43 ఓవర్లకు కివీస్ 172/5
కివీస్ 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నీషమ్ (61), గ్రాండ్‌హోమ్ (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 19:13:28
43 ఓవర్లకు కివీస్ 172/5
కివీస్ 43 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. నీషమ్ (61), గ్రాండ్‌హోమ్ (46) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:44:42
28 ఓవర్లకు కివీస్ 86/5
కివీస్ 28 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. నీషమ్ (20), గ్రాండ్‌హోమ్ (2) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:44:41
ఐదో వికెట్ కోల్పోయిన కివీస్
ఐదో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 83 పరుగుల వద్ద కెప్టెన్ విలియమ్సన్ (41) ఔట్
2019-06-26 18:35:31
25 ఓవర్లకు కివీస్ 79/4
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ 25 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. నీషమ్ (16), విలియమ్సన్ (40) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:28:34
25 ఓవర్లకు కివీస్ 79/4
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ 25 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. నీషమ్ (16), విలియమ్సన్ (40) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:18:39
22 ఓవర్లకు కివీస్ 74/4
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ 22 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. నీషమ్ (14), విలియమ్సన్ (37) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:10:27
14 ఓవర్లకు కివీస్ 48/4
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. నీషమ్ (1), విలియమ్సన్ (24) క్రీజులో ఉన్నారు.
2019-06-26 18:01:29
13 ఓవర్లకు కివీస్ 46/4
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ 13 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నీషమ్ (0), విలియమ్సన్ (23) క్రీజులో ఉన్నారు.
2019-06-26 17:59:06
నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్
నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. 46 పరుగుల వద్ద లాథమ్ (1) ఔట్
2019-06-26 17:55:07
తడబడుతోన్న కివీస్ బ్యాట్స్‌మెన్
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది కివీస్.
2019-06-26 17:51:38
మూడో వికెట్ కోల్పోయిన కివీస్
38 పరుగుల వద్ద టేలర్ (3) ఔట్
2019-06-26 17:44:46
8 ఓవర్లకు కివీస్ 34/2
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ ఎనిమిది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. టేలర్ (0), విలియమ్సన్ (16) క్రీజులో ఉన్నారు.
2019-06-26 17:38:21
రెండో వికెట్ కోల్పోయిన కివీస్
24 పరుగుల వద్ద మున్రో (12) ఔటయ్యాడు.
2019-06-26 17:32:26
6 ఓవర్లకు కివీస్ 24/1
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. మున్రో (12), విలియమ్సన్ (6) క్రీజులో ఉన్నారు.
2019-06-26 17:22:07
2 ఓవర్లకు కివీస్ 6/1
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో కివీస్ రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. మున్రో (0), విలియమ్సన్ (1) క్రీజులో ఉన్నారు.
2019-06-26 17:16:23
కివీస్ ఇన్నింగ్స్ ప్రారంభం
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. గప్తిల్, మున్రో ఓపెనర్లుగా బరిలోకి దిగారు.
2019-06-26 17:12:53
జట్లు ఇవే
పాకిస్థాన్
ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజం, మొహమ్మద్ హఫీజ్, హరిస్ సోహైల్, సర్ఫరాజ్ అహ్మద్ (సారథి/కీపర్), ఇమాద్ వాసీం, షాదాబ్ ఖాన్, వాహబ్ రియాజ్, మొహమ్మద్ ఆమిర్, షాహీన్ అఫ్రిదీ
న్యూజిలాండ్
గప్తిల్, కొలిన్ మున్రో, విలియమ్సన్ (సారథి), రాస్ టేలర్, టామ్ లాథమ్ (కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్
2019-06-26 17:07:22
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
2019-06-26 16:56:35
ప్రస్తుత ప్రపంచకప్‌లో విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్.. సెమీస్ రేసులో ఉన్న పాకిస్థాన్‌తో తలపడనుంది. బర్మింగ్హమ్ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ చేరుకోవాలంటే పాక్ కచ్చితంగా ఇందులో గెలిచి తీరాలి. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు తలపడగా ఆరు సార్లు పాకిస్థాన్.. రెండు సార్లు కివీస్ నెగ్గింది.
2019-06-26 16:50:31

2019-06-26 16:45:25

2019-06-26 16:36:03

2019-06-26 16:25:01

2019-06-26 16:18:21

2019-06-26 16:10:27

2019-06-26 16:04:25

2019-06-26 15:59:11

2019-06-26 15:35:50

2019-06-26 15:33:39

2019-06-26 15:01:08

2019-06-26 13:53:49