తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా క్రికెట్ కౌన్సిల్​ అధ్యక్షుడిగా జై షా - ఆసియా క్రికెట్ కౌన్సిల్​ అధ్యక్షుడిగా జై షా

ఆసియా క్రికెట్ మండలి నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు బీసీసీఐ కార్యదర్శి జై షా. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.

Jay Shah appointed President of Asian Cricket Council
ఆసియా క్రికెట్ కౌన్సిల్​ అధ్యక్షుడిగా జై షా

By

Published : Jan 30, 2021, 7:26 PM IST

ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా జై షా శనివారం నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ వెల్లడించారు. జై షా ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

"ఏసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన జైషా కు అభినందనలు. అతడి నాయకత్వంలో సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుతుందని నమ్ముతున్నా. అతడికి శుభాకాంక్షలు." అని ధుమాల్ ట్వీట్ చేశారు.

ఏసీసీ అనేది ఆసీయ ప్రాంతీయ పరిపాలక సంస్థ. అందులో ప్రస్తుతం 24 మంది సభ్య సంస్థలున్నాయి.

ఇదీ చూడండి:దేశవాళీ క్రికెట్ టోర్నీల​ నిర్వహణ దిశగా బీసీసీఐ

ABOUT THE AUTHOR

...view details