తెలంగాణ

telangana

ETV Bharat / sports

మలింగను వదులుకున్న ముంబయి​.. రాజస్థాన్ కెప్టెన్​గా శాంసన్ - IPL team Rajasthan Royals releases captain Steve Smith

IPL
ఐపీఎల్

By

Published : Jan 20, 2021, 5:36 PM IST

Updated : Jan 20, 2021, 7:49 PM IST

19:06 January 20

దిల్లీ క్యాపిటల్స్

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ధావన్, పంత్​తో పాటు ఇషాన్ శర్మ, అజింక్యా రహానె, రవి అశ్విన్, పృథ్వీ షా, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడ, స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్​మెయర్, ప్రవీణ్ దూబేలను అంటిపెట్టుకుంది.

వదులుకున్న ఆటగాళ్లు:మోహిత్ శర్మ, సందీప్ లమిచానే, అలెక్స్ కారే, జాసన్ రాయ్, కే పాల్, హర్షల్ పటేల్ (ట్రేడెడ్), దేశ్​పాండే (ట్రేడెడ్)

19:03 January 20

కోల్​కతా నైట్​రైడర్స్

కోల్​కతా నైట్​రైడర్స్ ఇయాన్ మోర్గాన్​, దినేశ్ కార్తీక్​తో పాటు రసెల్, గున్రే, నాగర్​కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, నితీశ్ రానా, పీ కృష్ణ, వారియర్, శివం మావి, శుభ్​మన్ గిల్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠిలను అంటిపెట్టుకుంది.

వదులుకున్న ఆటగాళ్లు:టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, నాయక్, లాడ్, సిద్దార్థ్

19:02 January 20

చెన్నై సూపర్ కింగ్స్

ధోనీ, రైనాతో పాటు జగదీశన్, రుతురాజ్ గైక్వాడ్, ఆసిఫ్, జడేజా, హెజిల్​వుడ్, కరణ్ శర్మ, రాయుడు, తాహిర్, దీపక్ చాహర్, డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్, సాంట్నర్, బ్రావో, లుంగి ఎంగిడి, సామ్ కరణ్, కిశోర్

వదులుకున్న ఆటగాళ్లు:కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, మురళీ విజయ్, హెచ్ సింగ్, షేన్ వాట్సన్, ఎం సింగ్

18:49 January 20

సన్​రైజర్స్ హైదరాబాద్

సన్​రైజర్స్ హైదరాబాద్ వార్నర్, మనీశ్ పాండే, ప్రియమ్ గార్గ్, నటరాజన్, విజయ్ శంకర్, నబీ, రషీద్ ఖాన్, బెయిర్​స్టో, హోల్డర్ సహా 22 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంది.

వదులుకున్న ఆటగాళ్లు:స్టాన్​లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, సందీప్, యర్ర పృథ్వీరాజ్

18:43 January 20

ముంబయి ఇండియన్స్

ముంబయి జట్టు రోహిత్ శర్మతో పాటు ఎస్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారేలను అంటిపెట్టుకుంది.

వదులుకున్నవారు: మలింగ, కౌల్టర్​నీల్, ప్యాటిన్సన్, రూథర్​పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్​క్లెనగన్

18:26 January 20

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టు 16 మంది ప్లేయర్లను అట్టిపెట్టుకుంది. ఇందులో కేఎల్ రాహుల్​, గేల్​, పూరన్​, షమి, జోర్డాన్​, మయాంక్​, బిష్ణోయ్​, ప్రభు సిమ్రాన్ సింగ్, దీపక్ హుడా, సర్ఫ్​రాజ్​, అర్ష్​దీప్​, మురుగున్ అశ్విన్​, ఇషాన్ పోరెల్​, హర్​ప్రీత్​లను రిటైన్ చేసుకున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. 

17:37 January 20

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆరోన్​ ఫించ్​తో పాటు మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, పవన్ నేగి, శివం దూబే, ఇసురు ఉదానా, పార్థివ్ పటేల్, డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్​ను వదులుకున్న ఆర్​సీబీ. కోహ్లీ, డివిలియర్స్​, చాహల్​తో పాటు మొత్తం 12 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీ. అలాగే దిల్లీ క్యాపిటల్స్ నుంచి డేనియల్ సామ్స్, హర్షల్ పటేల్​ను ట్రేడింగ్ విండో ద్వారా కొనుగోలు చేసింది.

17:18 January 20

స్టీవ్​ స్మిత్​ను వదులుకున్న రాజస్థాన్​ రాయల్స్​

రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్​ 2021 మినీ వేలంలో భాగంగా రాజస్థాన్​ రాయల్స్​ జట్టు.. ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ను వదులుకుంది. జట్టుతో స్మిత్​ ఒప్పందం ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కెప్టెన్​గా సంజు శాంసన్​ను నియమించింది. శ్రీలంక దిగ్గజం సంగక్కరకు డైరక్టర్ బాధ్యతలు అప్పగించింది.  

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్, ఉతప్ప, లోమ్రోర్, వోహ్రా, రియాన్ పరాగ్, మయాంక్ మర్కండే, శ్రేయస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాటియా, యశస్వి జైస్వాల్, రావత్, డేవిడ్ మిల్లర్, ఆర్చర్, టై, స్టోక్స్, జాస్ బట్లర్

వదలుకున్న ఆటగాళ్లు:స్టీవ్ స్మిత్, అంకిత రాజ్​పుత్, థామస్, ఏ సింగ్, వరుణ్ అరోన్, టామ్ కరణ్, ఎస్ సింగ్

Last Updated : Jan 20, 2021, 7:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details