టీ20 టాప్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ ఐపీఎల్లో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇతడు నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. తాజాగా ఇతడు అలవోకగా బౌండరీలు బాదుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఫ్రాంచైజీ.
ఆర్సీబీ ప్రధాన బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ జట్టుతో కలిశాడు. అతడిని బయోబబుల్‌లోకి ఆహ్వానిస్తూ పోస్ట్ పెట్టింది ఫ్రాంచైజీ.