తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేకేఆర్ కెప్టెన్సీకి కార్తీక్ గుడ్​బై.. కొత్త సారథిగా మోర్గాన్ - కెప్టెన్సీకి దినేశ్ కార్తీక్ గుడ్​బై

కోల్​కతా నైట్​రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు దినేశ్ కార్తీక్. ఈ సీజన్​లో కేకేఆర్ వరుస ఓటముల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు.

IPL 2020: Morgan replace Karthik as KKR captain
కేకేఆర్ కెప్టెన్సీకి కార్తీక్ గుడ్​బై

By

Published : Oct 16, 2020, 2:40 PM IST

Updated : Oct 16, 2020, 3:48 PM IST

యూఏఈలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్‌ లీగ్‌లో కోల్‌కతా కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల అతడు పెద్దగా రాణించకపోవడం వల్ల ఒత్తిడికి గురై విఫలమవుతున్నాడు. ఆ ప్రభావం తన ఆటపై పడుతున్నందున జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు యాజమాన్యానికి తెలిపాడు. దీంతో కోల్‌కతా తమ కొత్త సారథిగా ఇయాన్‌ మోర్గాన్‌ను నియమిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

Last Updated : Oct 16, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details