హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో టాస్ గెలిచిన కోహ్లీసేన.. బౌలింగ్ ఎంచుకుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో భారత్ క్రికెటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఓపెనర్‌గా రానున్న రాహుల్, వికెట్ కీపర్ పంత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
జట్లు