రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.
కివీస్‌తో తొలిటెస్టు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా - ind vs nz test
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా.
కవీస్తో తొలిటెస్టు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
కిివీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్.
Last Updated : Mar 2, 2020, 12:50 AM IST