తెలంగాణ

telangana

ETV Bharat / sports

లారాను అధిగమిస్తాడా..! - west indies

మరో 341 పరుగులు చేస్తే వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన  బ్యాట్స్​మెన్​గా గేల్ అరుదైన రికార్డు సాధిస్తాడు.

బ్రియాన్ లారా-క్రిస్ గేల్

By

Published : Mar 3, 2019, 7:01 PM IST

రాబోయే ప్రపంచకప్​ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని ఈ మధ్యనే క్రిస్ గేల్ ప్రకటించాడు. క్రికెట్ అభిమానులు బాధపడినా..ఇంగ్లాండ్​తో మ్యాచ్​ల్లో అతను చెలరేగడం చూసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

వెస్టిండీస్ తరఫున అత్యధికంగా 10,405 పరుగులు చేశాడు లారా. ప్రస్తుతం 10,074 రన్స్​తో అతనికి చేరువలో ఉన్నాడు గేల్. ఇదే విధ్వంసక ఆట కొనసాగిస్తే లారాని అధిగమించడం ఖాయం. క్రికెట్ నుంచి వీడ్కోలు పలికేలోపు ఈ ఘనత సాధించేలా కనిపిస్తున్నాడు క్రిస్ గేల్.

ABOUT THE AUTHOR

...view details