తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ మాజీ క్రికెటర్​ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​ - undefined

Afridi tested positive for COVID-19
పాక్​ మాజీ క్రికెటర్​ అఫ్రిదికి కరోనా పాజిటివ్​

By

Published : Jun 13, 2020, 2:11 PM IST

Updated : Jun 13, 2020, 2:44 PM IST

14:07 June 13

పాక్​ మాజీ క్రికెటర్​ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.

"గురువారం నుంచి నాకు అస్వస్థతగా ఉంది. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి."

                       -అఫ్రిదీ. పాక్ మాజీ క్రికెటర్

పాకిస్థాన్ తరఫున 1998 నుంచి 2018 వరకు ప్రాతినిధ్యం వహించాడు అఫ్రిదీ. మొత్తం 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు.

Last Updated : Jun 13, 2020, 2:44 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details