మూడో టీ 20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు ఇంగ్లీష్ అమ్మాయిలు.వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు టీ20లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మంధాన సేన... ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో భారత్ ఇప్పటికే
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ - ind
గువహటి వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న మూడో టీ-20లో టాస్ గెలిచిన బ్రిటీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
భారత మహిళా జట్టు
ఆరు మ్యాచులు వరుసగా ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ముందు ఇలాంటి ప్రదర్శన జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గాయంతో దూరమవగా స్మృతి మంధాన తాత్కాలికి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం జట్టును ఆందోళన కలిగిస్తోంది.